అత్యాచారం కేసులో దోషికి 24 ఏళ్ల జైలు శిక్ష

Nalgonda Court

నల్గొండ: పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు (Nalgonda Court) సంచలన తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైతు శిక్షతో పాటు.. 40 వేల రూపాయిల జరిమానా విధిందచింది. ఇక బాలికకు రూ.10 లక్షలు నష్టపరిహాం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. 2023 మార్చిలో నల్గొండ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ పోక్సో కోర్టు ఇన్‌చార్జ్ జడ్జి రోజా రమణి తీర్పు వెలువరించారు.

Also Read : సాగర్‌కు భారీగా వరద ప్రవాహం.. 26 క్రస్ట్ గేట్లు ఓపెన్