Waqf Amendment Act : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. కొన్ని నిబంధనలపై స్టే

Waqf Amendment Act Supreme court : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మొత్తం చట్టాన్ని కొట్టేసేందుకు నిరాకరించింది. అయితే, కొన్ని నిబంధనలపై మాత్రం స్టే విధించింది.