Mumbai rain news : ముంబైలో దంచికొడుతున్న వానలు- పూణెలో భారీ వర్షాలు.. September 15, 2025 by admin Mumbai rain news : ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. అటు పూణెలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.