IPO alerts : ఈ వారం 5 కొత్త ఐపీఓలు, 12 లిస్టింగ్‌లు- అర్బన్ కంపెనీ కూడా! వివరాలివే.. September 15, 2025 by admin ఈ వారం స్టాక్ మార్కెట్లో ఐపీఓల సందడి కనిపించనుంది. మొత్తం 5 కొత్త ఐపీఓలు, 12 కొత్త లిస్టింగ్‌లు ఈ వారం జరగనున్నాయి. వీటిల్లో అర్బన్ కంపెనీ ఐపీఓ లిస్టింగ్ కూడా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..