యూరో ప్రతీక్ సేల్స్ ఐపీవో: పెట్టుబడికి ముందు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన రిస్క్‌లు ఇవే!

Euro Pratik Sales IPO: యూరో ప్రతీక్ సేల్స్ ఐపీవో సెప్టెంబర్ 16న ప్రారంభమై, సెప్టెంబర్ 18న ముగియనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.