మారుతీ సుజుకీ విక్టోరిస్‌కు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్: ఇకపై డిజైన్ కాదు, సేఫ్టీనే ముఖ్యం

మారుతీ సుజుకీ విక్టోరిస్ ఎస్‌యూవీ గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది.