ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అప్డేట్.. తుది ఎంపిక జాబితా విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు September 15, 2025 by admin మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను విడుదలైంది. ఈ జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్ కార్యాలయాలలో, అలాగే మెగా డీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉంటుంది.