Google Gemini Nano Banana : ఈ AI prompts ఉపయోగించి మీరు కూడా మీ ఫొటోలు క్రియేట్ చేసుకోండి.. September 14, 2025 by admin జెమినీ ఏఐ ద్వారా మీరు కూడా 3డీ చిత్రాలను క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మరి ఆలస్యం దేనికి? కింద ఇచ్చిన AI prompts ని ఉపయోగించి మీరు సొంతంగా ఇమేజ్లు క్రియేట్ చేసుకోండి..