Google Gemini AI photo editing prompts : ఈ 10 ప్రాంప్ట్​లతో క్రేజీ ఏఐ ఫొటోలు చేసుకోండి..

గూగుల్​ జెమినీ నానో బనానాతో 3డీ ఇమేజ్​లే కాదు మీకు నచ్చినట్టు మీ ఫొటోలకు ఏఐ-టచ్​ కూడా ఇవ్వొచ్చు! అందుకు కావాల్సిన 10 ఏఐ ప్రాంప్ట్​లను ఇక్కడ చూసేయండి..