Boycott India vs Pakistan : ‘దేశం ముఖ్యమా లేక క్రికెటా?’ మ్యాచ్‌ని బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్ల ఆగ్రహం.. September 14, 2025 by admin ఆసియా కప్‌లో భాగంగా ఈరోజు జరగనున్న ఇండియా-పాక్ మ్యాచ్ తీవ్ర వ్యతిరేకత ఎదరువుతోంది. ‘ఉగ్రదాడి బాధితులకు అవమానమా?’ అంటున్న నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.