స్త్రీల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు : లోక్‍‌సభ స్పీకర్ ఓం బిర్లా

మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని లోక్‍‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సంప్రదాయమన్నారు.