విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు..! కట్టడి చేసే పనిలో ఆరోగ్యశాఖ

విజయవాడలో కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే బాధితుల సంఖ్య 300 దాటింది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు.