నిన్న ఆస్ట్రేలియా- ఇవాళ యూకే! వలసవాద వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లిన లండన్.. September 14, 2025 by admin వలసవాద వ్యతిరేక నిరసనలతో లండన్ వీధులు దద్దరిల్లాయి. భారీ స్థాయిలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి వలస వ్యవస్థపై నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులతో సైతం గొడవపడ్డారు. పోలీసులపై దాడి చేశారు.