ఏపీ ఈఏపీసెట్ 2025 : థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు – రిజిస్ట్రేషన్లకు ఇవాళే చివరి తేదీ

ఏపీ ఇంజినీరింగ్ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు జరిగాయి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. ఇక సీట్ల కేటాయింపు ఈనెల 15న కాకుండా… 18వ తేదీన కేటాయించనున్నారు.