అద్భుతం.. 5ఏళ్లల్లో రూ. 1లక్షను రూ. 1కోటిగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​ ఇది!

5ఏళ్లల్లో రూ. 1లక్షను రూ. 1కోటిగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​ గురించి మీకు తెలుసా? అదే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్​ స్టాక్​! ఈ కంపెనీ వివరాలు, షేర్​ ప్రైజ్​ హిస్టరీ వంటి వాటిని ఇక్కడ చూసేయండి..