Sushila Karki : ప్రధాన న్యాయమూర్తి నుంచి నేపాల్​ తొలి మహిళా పీఎం వరకు.. సుశీల కర్కి ప్రస్థానం

నేపాల్​ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ ప్రమాణం చేశారు. ఆమెను ఒక పవర్​ఫుల్​ లేడీగా చూస్తుంటారు. ప్రధాన న్యాయమూర్తి నుంచి నేపాల్​ ప్రధాని వరకు సుశీల కర్కీ ప్రస్థానం గురించి ఇక్కడ తెలుసుకోండి..