స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కి షాక్.. క్యాష్‌లెస్ సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల సంఘం హెచ్చరిక!

స్టార్​ హెల్త్​ పాలసీ హోల్డర్లకు అలర్ట్​! సెప్టెంబర్​ 22 నుంచి సంస్థకు చెందిన క్యాష్​లెస్​ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఆసుపత్రుల సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.