బార్ లైసెన్సులకు స్పందన కరువు..! మరోసారి గడువు పొడిగింపు

ఏపీలో బార్ల లైసెన్స్ కోసం దరఖాస్తులు అనుకున్నంతగా రావడంలో లేదు. దీంతో ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. సెప్టెంబర్ 17వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించారు.