నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం – ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య

నెల్లూరులో దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో బీఫార్మసీ విద్యార్థిని హత్యకు గురైంది. నిందితుడు దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.