ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు – 14 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం

ఏపీలో భారీగా జిల్లాల ఎస్పీలు బదిలీ అయ్యారు. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమితులయ్యారు. 12 జిల్లాల్లో మాత్రం పాత వారినే ఎస్పీలుగా ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.