వెంటాడి మరీ తల నరికి, కాలితో తన్ని.. అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య! September 12, 2025 by admin అమెరికాలో దారుణం జరిగింది! కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిని, అతని కుటుంబం కళ్లముందే హత్యకు గురయ్యాడు. నిందితుడు.. ఆ వ్యక్తి తల నరికి, కాలితో తన్నాడు! ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.