జీమెయిల్​లో కొత్త Purchases tab.. ఇక మీ ఆన్​లైన్​ అర్డర్లన్నీ ఒకే చోట!

పర్చెజెస్​ ట్యాబ్​, ప్రమోషన్స్​ వంటి రెండు కొత్త ఫీచర్స్​ని జీమెయిల్​ అప్డేట్​ చేస్తోంది. వీటి వల్ల ఆన్​లైన్​ షాపింగ్​, బ్రాండ్​ న్యూస్​ మరింత సులభతరం అవుతుందని సంస్థ చెబుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..