‘జడ్జి గదిలో బాంబు.. ప్రార్థనల తర్వాత పేలిపోతుంది’- దిల్లీ హైకోర్టులో తీవ్ర కలకలం!

దిల్లీ హైకోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్​ కలకలం రేపింది. మధ్యాహ్న ప్రార్థనల తర్వాత 3 బాంబులు పేలిపోతాయంటూ ఆ మెయిల్​లో ఉంది. ఫలితంగా కోర్టు కార్యకలాపాలను తక్షణమే ఆగిపోయాయి. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు.