ఐఎండీ వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం…! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన September 12, 2025 by admin బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.