ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : రేపు సీట్ల కేటాయింపు – అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈనెల 13వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. oamdc.ucanapply.com వెబ్ సైట్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.