ఏపీ అటవీ శాఖలోతానేదార్ ఉద్యోగాలు – ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం, ప్రాసెస్ ఇలా… September 12, 2025 by admin ఏపీ అటవీ శాఖలో తానేదార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 1 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.