ఈరోజే iPhone 17 ప్రీ బుకింగ్స్​​ ఓపెన్​- టైమ్​, ధరల వివరాలు ఇలా..

ఐఫోన్​ 17 సిరీస్​ మోడల్స్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! తాజా యాపిల్​ ప్రాడక్ట్స్​కి చెందిన ప్రీ-బుకింగ్స్​ నేడు ఓపెన్​ అవుతాయి. టైమింగ్స్​, ఎక్కడ బుక్​ చేసుకోవాలి? ధరలు ఎలా ఉన్నాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..