RBI Recruitment 2025 : ఆర్బీఐలో గ్రేడ్​ బీ ఉద్యోగాలు- నెలకు రూ. 78,500 వరకు బేసిక్​ పే, పూర్తి వివరాలు..

ఆర్బీఐ గ్రేడ్​ బీ రిక్రూట్​మెంట్​ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్హత, వయస్సు పరిమితి సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..