Cars price drop : సిట్రోయెన్ వాహనాలపై భారీగా ధరలు తగ్గింపు- హోండా కార్లపై కూడా.. September 11, 2025 by admin సిట్రోయెన్, హోండా సంస్థలు తమ వాహనాలపై ధరలను కట్ చేశాయి. ఈ తగ్గిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఆయా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.