50ఎంపీ కెమెరా, 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో శాంసంగ్​ కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​- ధర ఎంతంటే..

భారత మార్కెట్​లోకి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ అందుబాటులోకి వచ్చింది. అదే శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​17 5జీ. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..