వాహనమిత్ర స్కీమ్ : ఒక్కొక్కరికి రూ.15 వేలు – అర్హులను ఎలా ఎంపిక చేస్తారు..? ముఖ్యమైన 10 విషయాలు September 11, 2025 by admin ఆటో డ్రైవర్లకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వాహనమిత్ర కింద రూ.15 వేల చొప్పున సాయం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రకటన కూడా చేశారు. అయితే ఈ స్కీమ్ కు అర్హులెవరు..? ఎంపిక విధానం ఎలా ఉంటుంది..? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…