భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో వైజాగ్ ఒకటి.. నేషనల్ సర్వేలో కీలక విషయాలు!

భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో వైజాగ్ కూడా ఒకటిగా ఉంది. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై నిర్వహించిన సర్వే ఆధారంగా నివేదికను రూపొందించారు.