బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 11 నెలల్లో 32% పతనం: ఇది కొనేందుకు మంచి అవకాశమా? September 11, 2025 by admin Bajaj Housing Finance: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లలో పతనం కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో దలాల్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ షేర్లు రూ. 165 లిస్టింగ్ ధర నుంచి ఏకంగా 32% పడిపోయాయి. గత 11 నెలల్లో 9 నెలలు రెడ్‌లో ముగిశాయి.