బజాజ్, హోండా, హీరో బైక్‌ల ధరలు తగ్గాయి… ఏ మోడళ్లపై ఎంత తగ్గుతుందంటే? September 11, 2025 by admin ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సవరణ నిర్ణయంతో కంపెనీలు ధరలు తగ్గించాయి.