పరీక్షల మూల్యాంకన విధానంలో SSC కీలక మార్పులు- ఇవి తెలుసుకోండి.. September 11, 2025 by admin పరీక్షల మూల్యాంకన విధానంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఈక్విపర్సంటైల్ విధానాన్ని తీసుకొచ్చింది. అసలేంటి ఈ పద్ధతి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..