ఎఫ్-1 వీసా తిరస్కరణ.. కారణమిదే.. నెట్టింట రచ్చ

అమెరికాలో ఉన్నత విద్య చదవాలనే లక్ష్యంతో ఉన్న ఓ భారతీయ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. అమెరికా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ఆ యువకుడికి ఇంటర్వ్యూలో వీసా ఆఫీసర్ నుంచి తిరస్కరణ ఎదురైంది.