Nepal protests : ‘నిరసనలు ఆపి చర్చకు రండి’- సైన్యం చేతుల్లోకి నేపాల్​!

నిరసనలు, అల్లర్లతో అల్లకల్లోలంగా మారిన నేపాల్​ని ఆ దేశ సైన్యం తన చేతుల్లోకి తీసుకుంది! దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే నిరసనలు మానుకుని చర్చలకు రావాలని పిలుపునిచ్చింది.