సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభలో గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. దసరాకు వాహన మిత్ర స్కీమ్, ఒక్కో ఆటోడ్రైవర్‌కు రూ.15వేలు

గత ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయిందని చెప్పారు.