సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్‌గా మారింది.. బలవంతంగా విజయోత్సవాలు : వైఎస్ జగన్ September 10, 2025 by admin కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్.. అట్టర్‌ఫ్లాప్ సినిమా అని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. రైతులకు యూరియా సరఫరాలో కొరతపై చంద్రబాబుపై కామెంట్స్ చేశారు.