నేపాల్‌లో నిప్పు రాజేసిన ‘నెపోటిజం’.. నిరుద్యోగ యువతలో ఆగ్రహావేశాలు

అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల వారసుల విలాస జీవితం ఒకవైపు.. సామాన్యుల్లో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య మరొకవైపు.. చివరకు ప్రజల్లో పేరుకుపోయిన కోపం నేపాల్‌లో నిప్పు రాజేసింది.