కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో ఉద్యోగాలు – చివరి తేదీ ఇదే September 10, 2025 by admin కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తులును స్వీకరిస్తున్నారు. సెప్టెంబర్ 26వ తేదీతో గడువు ముగుస్తుంది.