ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్… ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు భారీగా వర్షాలు! September 10, 2025 by admin ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.