ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా శ్రీవారి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నాం : టీటీడీ ఈవో సింఘాల్ September 10, 2025 by admin టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు.