అర్బన్ కంపెనీ ఐపీఓ: తొలి రోజే మూడు రెట్లు సబ్‌స్క్రిప్షన్.. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన

అర్బన్ కంపెనీ లిమిటెడ్ (Urban Company Ltd.) ఐపీఓ (IPO) తొలి రోజే ఫుల్‌గా సబ్‌స్క్రైబ్ అయింది. ముఖ్యంగా, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి దీనికి అనూహ్యమైన స్పందన లభించింది.