భారతగడ్డపై తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టిన ఆసీస్ యువ క్రికెటర్
లక్నో: ఆస్ట్రేలియా-ఎ జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. భారత్-ఏ జట్టుతో ఆసీస్ అనాధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. లక్నోలో ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌లో ఆసీస్ యువ క్రికెటర్ శామ్ కాన్‌స్టాస్(Sam Konstas) చెలరేగిపోయాడు. 114 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 109 పరుగులు చేశాడు. శామ్‌తో పాటు మరో ఓపెనర్ క్యాంపెబెల్ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. 97 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సుల సాయంతో 88 […]